ఆకట్టుకున్న హెచ్ ఐ వి.. వీధి నాటికం
జాయజయహే : హెచ్ఐ వి పట్ల సమాజంలో అందరికీ అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందన్న సందేశాన్ని ఇస్తూ కళాకారులు ప్రదర్శించిన వీధి నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ శాఖ, ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారి నేతృత్వంలో ఎస్ వి డి ఎస్, సమీద ఎన్జీవోల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జాలారిపేట, గాంధీ బొమ్మ వద్ద ఈ వీధి...