అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి
జయజయహే : అనకాపల్లి పట్టణంలో గుడ్ షెడ్ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు 101,వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ . అల్లూరి సీతారామరాజు గురించి ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మహనీయులు మన్నెం యోధుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పోరాటయోధుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోరిబిల్లి...