అల్పపీడనం, రుతుపవనాలు – వారం పాటు ఏపీలో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన పరి స్థితులు కొనసాగుతున్నాయి. వేడి తీవ్రత కొనసాగుతూనే.. వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. జూన్ తొలి వారంలో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతా వరణశాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం రేపు కర్ణాటక వద్ద తీరం దాటే అవకావం ఉంది. దీని కారణంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం అరేబియా సముంద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు కర్నాటకలో తీరం దాటే అవకాశం ఉంద ని వాతావరణ...