అరకు ఎమ్మెల్యేకు ఘన సన్మానం

అరకులోయ : జయజయహే : అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కి అరకువేలి మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు అరకులోయ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కార్యవర్గ కమిటీలో అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషీ చేయాలని నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను సూచించారు. మరియు పార్టీ బలోపేతం కోసం కృషీ...