అమ్మాయిలదే హవా 84.09 శాతం ఉత్తీర్ణత పార్వతీపురం జిల్లా టాప్ అల్లూరి జిల్లాలో అత్యల్పం
జయజయహే : ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పదో తరగతి ఫలితాలు మంత్రి లోకేష్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పదో...