అమెరికా ఒత్తిడికి ఇందిరా గాంధీ డోంట్ కేర్..
పాకిస్థాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిర 1971 యుద్ధం సమయంలో.. ఆసక్తికర సంఘటన జయజయహే : దాదాపు 52 సంవత్సరాల క్రితం.. 1971 మార్చిలో తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)పై పాక్ అధ్యక్షుడు ‘ఆపరేషన్ సెర్చ్‌లైట్’ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్‌కు అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగు మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ...