అమరావతి 2.0 కౌంట్ డౌన్

పనులు రీలాంఛ్ చేయనున్నప్రధాని మోడీ అమరావతిలో పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు రూ. 49వేల 40 కోట్ల పనులకు శంకుస్థాపనలు పలు ప్రాజెక్టులు మోడీ చేతుల మీదుగా ప్రారంభం నిరంతరం పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు జయజయహే : రాజధాని అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ టూర్‌ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అటు.. అమరావతిలోని సభా...