అమరావతి ఓ శక్తి
కేవలం నగరం మాత్రమే కాదు నిర్మాణం మూడేళ్లలో పూర్తి వికసిత్ ఆంధ్ర సాకారం కావాలి బాబు సీఎం కావడంతో రాష్ట్రానికి గ్రహణం వీడింది టెక్నాలజీ అనుసంధానం బాబు నుంచే నేర్చుకున్నా రాజధాని పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీ జయజయహే : అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ అదరగొట్టారు. ఆంధ్రా ప్రజలను...