అన్నదమ్ముల సవాల్
మళ్లీ రోడ్డెక్కిన బెజవాడ బ్రదర్స్ ఎంపీ చిన్నిపై నాని ఆరోపణలు రాజ్ కసిరెడ్డితో చిన్నికి లింక్ లు లిక్కర్ స్కామ్ సూత్రధారి కంపెనీల్లో భాగస్వామి సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ నాని జయజయహి : రాజకీయాల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా .. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గుర్తించి అరెస్టు చేసింది. ఆయన కింగ్ పిన్ మాత్రమేనని ఈ స్కాంలో అసలు కింగ్ ఉన్నాడని ఆయనను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బయటకు వస్తున్న...