అనకాపల్లి : జయజయహే : విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి టిడిపి ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, 82, 83 టిడిపి ఇంచార్జ్ లు పోలరపు త్రినాథ్ , బొద్ధపు ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది . అనంతరం మేయర్ పీలా శ్రీనివాసరావు అనకాపల్లి టిడిపి మీడియా కో ఆర్డినేటర్ ఎస్. భానుచందర్ (అఖి) ను సాలువతో అభినందించి సత్కరించారు.