Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీఅనకాపల్లిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

అనకాపల్లిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వాసవి గవర్నర్ కొల్లూరు పార్వతి (పూర్ణిమ) ప్రారంభించారు. వేసవిలో బాటసారులకు సేద తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె హర్షోదయ, దేవస్థానం అధ్యక్షులు వాసవియన్ బిళ్ళపాటి కృష్ణకుమార్ , కార్యదర్శి కోరుప్రోలు జగదీశ్వర్ రావు , కందుల శ్రీను , దేవస్థానం కోఆపటెడ్ సభ్యులు చక్రపాణి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?