అత్యవసర అధికారాలను వాడేయండి..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం…
జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ లో చిచ్చు రేపాలని చూసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేలా భారత సైన్యం ఈ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలను నేలకూల్చడంతో పాటు తాజాగా లాహార్ లోని ఆయుధ రక్షణ వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లోని రాష్ట్రాలపై డ్రోన్లు, మోర్టార్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు...