జయజయహే : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెదముసుడివాడ పంచాయతీ గండివాని పాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మతల్లి పండగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగిన అనంతరం అనకాపల్లి జిల్లాలో పెదముసిడివాడ గ్రామానికి చెందిన పదవ తరగతి పరీక్షలలో ద్వితీయ స్థానంలో అత్యధిక మార్కులు సాధించిన బాలికలు అర్జీ వెంకట సాయి ను(595), మరియు పి అనుష్కను(592), డి మహేశ్వరులను(590) సాళువతో సత్కరించి స్థానిక నాయకుల ప్రోత్సాహంతో మెమొంటోల ను అందించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు వీరితోపాటు పంచకర్ల ప్రసాద్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బొద్ధపు శ్రీను , స్థానిక ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు మరియు మండలం ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నవారు.
అత్యధిక మార్కులు సాధించిన బాలికలును సాళువతో సత్కరించిన పంచకర్ల
0
49
Previous article
RELATED ARTICLES

