అణు బాంబుల పేరుతో ఎవరు బెదిరించలేరు

నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు హద్దు మీరితే సహించేది లేదు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దేశ ప్రజల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం జయజయహే : భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని అన్నారు. పాకిస్తాన్‌ను హెచ్చరించడానికే కాకుండా, ఉగ్రవాదంపై భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించడానికే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. అణుబాంబుల పేరుతో ఎవరు...