అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ముందుస్తు బెయిల్ ..
వల్లభనేని వంశీకి హైకోర్టులో రిలీఫ్ దక్కింది. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణాజిల్లా పరిధిలో...