SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 10:30 am Posted by : SHIVASURYA NEWS

అంతర్జాతీయ డీప్ వాటర్ బహుళార్ధ సాధక ఓడరేవు

జయజయహే : కేరళలో రూ.8,900 కోట్ల విలువ గల విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ బహుళార్ధ సాధక ఓడరేవును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేయనున్నారు.