అంతరించిపోతున్న కొన్ని జాతులను సంరక్షించాలి

లైన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ శ్రీకాకుళం: జయజయహే : అంతరించిపోతున్న కొన్ని జాతులను సంరక్షించాలని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ శుక్రవారం అన్నారు. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న జాతులను సంరక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలు అమూల్యమైనవని, వాటి సంరక్షణ బాధ్యతలో మనమంతా బాగమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా రక్షిత వృక్ష, జంతు జాతుల జాబితాలను కలిగి ఉందని, మన స్థానిక చేపలు, మొక్కలు, ఇతర వన్యప్రాణులను అంతరించిపోకుండా కాపాడితే పర్యావరణ వ్యవస్థకు హానికలగదన్నారు....